పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గుబురు చెట్లు అనే పదం యొక్క అర్థం.

గుబురు చెట్లు   నామవాచకం

అర్థం : చెట్లు ఒకేచోట అధికంగా ఉండుట

ఉదాహరణ : ఆ పర్వతంపైకి వెళ్ళుటకు మీరు ఈ చెట్ల సమూహం నుండి వెళ్ళవలసి ఉంటుంది.

పర్యాయపదాలు : చెట్ల గుంపు, చెట్లసమూహం


ఇతర భాషల్లోకి అనువాదం :

पेड़-पौधों या वनस्पतियों का समूह।

उस पर्वत पर जाने के लिए आपको इन पेड़-पौधों से होकर गुजरना पड़ेगा।
पादप समूह, पेड़ पौधे, पेड़-पौधे, वनस्पति समूह

All the plant life in a particular region or period.

Pleistocene vegetation.
The flora of southern California.
The botany of China.
botany, flora, vegetation