అర్థం : రెండు వాహనాలు ఒకదానికొకటి తగులుకోవటం
ఉదాహరణ :
బస్సు మరియు ట్రక్ ఢీకొనడంతో పది మంది ప్రజలు గాయపడ్డారు.
పర్యాయపదాలు : ఢీకొట్టడం, ఢీకొనడం
ఇతర భాషల్లోకి అనువాదం :
An accident resulting from violent impact of a moving object.
Three passengers were killed in the collision.