పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గుణిజం అనే పదం యొక్క అర్థం.

గుణిజం   నామవాచకం

అర్థం : గుణ్యాన్ని హెచ్చవేసే సంఖ్య

ఉదాహరణ : ఉపాద్యాయుడు విద్యార్థులకు గుణింతం, గుణ్యాంకం, గుణకార లబ్ధాన్ని గురించి బోధిస్తున్నాడు

పర్యాయపదాలు : గుణించేసంఖ్య


ఇతర భాషల్లోకి అనువాదం :

वह राशि या संख्या जिससे दूसरी राशि या संख्या को गुणा किया जाए।

अध्यापकजी छात्रों को गुणनांक,गुण्यांक और गुणनफल के बारे में बता रहे हैं।
गुणक, गुणन अंक, गुणनांक, गुणांक

The number by which a multiplicand is multiplied.

multiplier, multiplier factor

అర్థం : గుణింపజేసేది

ఉదాహరణ : ఈ ప్రశ్నలో గుణించే సంఖ్య ముప్పైరెండు

పర్యాయపదాలు : గుణిజసంఖ్య, గుణ్యాంకం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह राशि जिसमें गुणांक से गुणा किया जाए।

इस प्रश्न में गुण्यांक बत्तीस है।
गुणित अंक, गुण्यांक

The number that is multiplied by the multiplier.

multiplicand