పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గుడ్డివాడు అనే పదం యొక్క అర్థం.

గుడ్డివాడు   నామవాచకం

అర్థం : చూపు లేని వ్యక్తి.

ఉదాహరణ : -గుడ్డి వాళ్ల కోసం బ్రెయిలీ లిపిని కనుగొన్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

दृष्टिहीन या नेत्रहीन व्यक्ति।

अंधों के लिए ब्रेल लिपि का आविष्कार हुआ।
अँधला, अंध, अंधरा, अंधा, अन्ध, अन्धरा, अन्धा, दिव्य चक्षु, दिव्य-चक्षु, दिव्यचक्षु, सूरदास

People who have severe visual impairments, considered as a group.

He spent hours reading to the blind.
blind

గుడ్డివాడు   విశేషణం

అర్థం : చూపులేని వాడు

ఉదాహరణ : శ్యామ్ గుడ్డివాణ్ణి రోడ్డు దాటిస్తున్నాడు.

పర్యాయపదాలు : అంధీభూతుడు, అంధుడు, కన్నవీటి, చీకు, దివ్యచక్షువు, ప్రజ్ఞాక్షువు


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे दिखाई न देता हो।

श्याम अंधे व्यक्ति को सड़क पार करा रहा है।
अँधला, अंध, अंधा, अक्षहीन, अचक्षु, अनयन, अन्ध, अन्धा, आँधर, आँधरा, चक्षुहीन, दृष्टिहीन, निश्चक्षु, नेत्रहीन, विचक्षु

Unable to see.

A person is blind to the extent that he must devise alternative techniques to do efficiently those things he would do with sight if he had normal vision.
blind, unsighted