పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గుండెఅదురు అనే పదం యొక్క అర్థం.

గుండెఅదురు   నామవాచకం

అర్థం : భయము, ఉద్వేగము మొదలగువాటి వలన గుండె గతి వేగమయ్యే క్రియ

ఉదాహరణ : డాక్టరు అతని గుండె అదురుకు గల కారణాలు అడిగారు.

పర్యాయపదాలు : గుండెదడ


ఇతర భాషల్లోకి అనువాదం :

भय, उद्वेग आदि से हृदय की गति तीव्र होने की क्रिया।

डाक्टर ने उसके दिल की धकधकाहट का कारण पूछा।
धक-धक, धकधक, धकधकाहट, धकधकी, धड़क, धुकधुक

An instance of rapid strong pulsation (of the heart).

He felt a throbbing in his head.
pounding, throb, throbbing

గుండెఅదురు   క్రియ

అర్థం : భయం, ఉద్వేగంలాంటి కారణంగా హృదయపు గతి తీవ్రమవుట

ఉదాహరణ : పోలీసును చూడగానే దొంగ గుండె వేగంగా కొట్టుకొంది

పర్యాయపదాలు : గుండె కొట్టుకొను, దడదడమను, లబ్‍డబ్‍మను


ఇతర భాషల్లోకి అనువాదం :

भय, उद्वेग आदि के कारण हृदय की गति का तीव्र होना।

पुलिस को देखते ही चोर का दिल धकधकाने लगा।
धकधकाना, धकपकाना, धगधगाना

Beat rapidly.

His heart palpitated.
flutter, palpitate