పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గారడివాడు అనే పదం యొక్క అర్థం.

గారడివాడు   నామవాచకం

అర్థం : కనికట్టు ద్వారా విభిన్న రకాలుగా మాయ చేసే ఆట

ఉదాహరణ : ఈరోజు మేము గారడివాడి ఆటను చూడటానికి వెళ్తాము.

పర్యాయపదాలు : మాయగాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

कसरतें करने, रस्सी पर चलने आदि जैसे खेल-तमाशों का प्रदर्शन करके लोगों का मनोरंजन करने वाला व्यक्ति।

आज हम बाज़ीगर का खेल देखने चलेंगे।
कलाबाज, कलाबाज़, खिलाड़ी, खेलाड़ी, चक्र-चर, चक्रचर, नट, प्रहास, बाज़ीगर, बाजीगर, मदारी

గారడివాడు   విశేషణం

అర్థం : గారడి చేయయడం

ఉదాహరణ : లక్ష్మణుడు తన మాయతో మేఘనాధుడిని కొట్టాడు.

పర్యాయపదాలు : కనికట్టువిద్య, మాయ, మాయావియగు


ఇతర భాషల్లోకి అనువాదం :

जो इन्द्रजाल करता या जानता हो।

लक्ष्मण ने मायावी मेघनाद को मारा था।
इंद्रजालिक, इंद्रजाली, इन्द्रजालिक, इन्द्रजाली, ऐंद्रजालिक, मायावी

అర్థం : వింతను చేసి చూపెట్టేవాడు.

ఉదాహరణ : సత్య సాయిబాబ వింతపనులు చేసేవాడు.

పర్యాయపదాలు : అద్భుతాలుచేసేవాడు, వింతపనులు చేసేవాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

करामात या चमत्कार दिखलानेवाला।

सत्य साईंबाबा एक करामाती पुरुष हैं।
करामाती, करिश्माई, चमत्कारी

Being or having the character of a miracle.

marvellous, marvelous, miraculous