అర్థం : సంగీతానుసారంగా పాడేవారు
ఉదాహరణ :
ఈ రోజుల్లో సంగీత, పోటీలలో మంచి- మంచి గాయకులు భాగం అవుతున్నారు.
పర్యాయపదాలు : పాటగాళ్ళు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గాయకులు
ఉదాహరణ :
గాయకుల యొక్క స్వరం చాలా మధురంగా వుంటుంది.
పర్యాయపదాలు : గాయకుడు, పాటలుపాడేవాళ్ళు
ఇతర భాషల్లోకి అనువాదం :