అర్థం : ఆకాశంలో ఎగిరే పెద్ద పక్షి అది మాంసాహారాన్ని ఇష్టపడుతుంది
ఉదాహరణ :
గ్రద్ద చూపు చాలా పదునుగా ఉంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Any of various large diurnal birds of prey having naked heads and weak claws and feeding chiefly on carrion.
vultureఅర్థం : గ్రద్ద జాతికి చెందిన పెద్ద పక్షి
ఉదాహరణ :
పురాణాలలో విష్ణువు యొక్క వాహనం గరుడపక్షి ఎక్కడికి వెళ్ళింది.
పర్యాయపదాలు : నాగాంతక
ఇతర భాషల్లోకి అనువాదం :
गिद्ध की जाति का एक बड़ा पक्षी जिसको सब पक्षियों का राजा माना जाता है।
पुराणों में गरुड़ को विष्णु का वाहन कहा गया है।Any of various large keen-sighted diurnal birds of prey noted for their broad wings and strong soaring flight.
bird of jove, eagle