అర్థం : అనవసర మాటలు అతిగా మాట్లాడే వ్యక్తి.
ఉదాహరణ :
రాజు ఒక వదరుబోతు వ్యక్తి.
పర్యాయపదాలు : అధికప్రసంగి, ప్రలాపి, మాటలకారి, లొటలొటకాడు, వదురుబోతు, వాగుడుకాయ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎక్కువగా మాట్లాడువారు.
ఉదాహరణ :
భగవంతుని దయ ఉంటే మూగవాడు కూడా వాగుడుకాయ అవుతాడు.
పర్యాయపదాలు : కథాప్రసంగుడు, నుడువరి, ప్రలాపి, ప్రేలరి, ప్రేలుగొండి, బజారి, మాటలమారి, లొటలొటకాడు, వదరుబోతైన, వాగుడుకాయైన, వాచాలుడు, సుద్దులమారి
ఇతర భాషల్లోకి అనువాదం :