అర్థం : దృడ సంకల్పంగా ఏదైన సాధించాలనుకునేది
ఉదాహరణ :
రిక్షావాడు ఈ అల్మారిని గమ్యంకు చేర్చడానికి వందరూపాయలు అడిగాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Something that remunerates.
Wages were paid by check.అర్థం : ఏదైనా పనినైన సాధించడానికి ఉద్ధేశపూర్వకంగా ఉండేది.
ఉదాహరణ :
అర్జుని యొక్క బాణం ఎల్లప్పుడు లక్ష్యం పై పడుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సమాప్తమయ్యే స్థానం
ఉదాహరణ :
పరుగు పందెంలో ఒకరితో పాటు ఇంకొకరు పరిగెత్తుతూ అంతిమ ప్రదేశం చేరుకుంటారు.
పర్యాయపదాలు : అంతిమప్రదేశం, గోల్, లక్ష్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
The place designated as the end (as of a race or journey).
A crowd assembled at the finish.