పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గమనం అనే పదం యొక్క అర్థం.

గమనం   నామవాచకం

అర్థం : ఒక చోటి నుంచి మరొక చోటికి ప్రయాణం చేయడం

ఉదాహరణ : రాముడు అయోధ్య నుండి పయనమవుతున్నాడన్న సమాచారం విని నగరవాసులందరూ ఎక్కువ మానసిక వ్యధను అనుభవించారు.

పర్యాయపదాలు : నిర్యాణం, ప్రయాణం, ప్రస్థానం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक स्थान से दूसरे स्थान को जाने की क्रिया।

राम के अयोध्या से गमन का समाचार सुनकर सभी नगरवासियों को गहरा आघात लगा।
अयन, अर्दन, ईरण, कूच, गमन, चरण, जाना, प्रस्थान, यात्रा, रवानगी, रुखसत, रुख़सत, रुख़्सत, रुख्सत, विसर्जन, सफर, सफ़र

The act of departing.

departure, going, going away, leaving

అర్థం : సూర్యుడు ఒక దిశ నుండి ఇంకో దిశకు మారే క్రియ.

ఉదాహరణ : గమన సమయం ఖచ్చితంగా ఉంటుంది.

పర్యాయపదాలు : చలనం


ఇతర భాషల్లోకి అనువాదం :

सूर्य की एक राशि से निकलकर दूसरी में प्रवेश करने की क्रिया।

संक्रमण का समय निश्चित होता है।
पर्व, संक्रमण, संक्रांति, संक्रान्ति, सङ्क्रमण, सङ्क्रान्ति

The act of passing from one state or place to the next.

passage, transition