పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గది అనే పదం యొక్క అర్థం.

గది   నామవాచకం

అర్థం : నాలుగు గోడలతో నిర్మించినది

ఉదాహరణ : నా గది రెండో అంతస్తుపై ఉంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

चारों ओर से दीवारों से घिरा और छाया हुआ मकान आदि का छोटा हिस्सा।

मेरा कमरा दूसरी मंज़िल पर है।
कक्ष, कमरा, कोष्ठ, घर, रूम, सेल

An area within a building enclosed by walls and floor and ceiling.

The rooms were very small but they had a nice view.
room

అర్థం : ఒక స్థలంలో కూర్చున్న ప్రజా సమూహం.

ఉదాహరణ : అతని మాటలు విని గది మొత్తం నవ్వులతో నిండిపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कमरे में उपस्थित लोग।

उसकी बात सुनकर पूरा कमरा हँसने लगा।
कक्ष, कमरा

The people who are present in a room.

The whole room was cheering.
room