పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గడ్డి అనే పదం యొక్క అర్థం.

గడ్డి   నామవాచకం

అర్థం : ఒక రకమైన గడ్డి

ఉదాహరణ : గడ్డి మరియు జొన్న మొక్కలను కాల్చివేస్తున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की घास।

अगिया कोदों तथा ज्वार के पौंधों को जला देती है।
अगिया, अगिया घास, शबल

అర్థం : ఒక విధమైన గడ్డి దీనితో తాళ్ళు మొదలైనవి తయారు చేస్తారు.

ఉదాహరణ : ప్రేమతీగను తయారు చేయడానికి గడ్డిని కోస్తారు.

పర్యాయపదాలు : అమరపుష్ప, అమరపుష్పిక


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की लम्बी घास जिसे बटकर टोकरे, रस्सियाँ आदि बनाते हैं।

रमई टोकरे आदि बनाने के लिए काँस काट रहा है।
अमरपुष्प, अमरपुष्पक, अमरपुष्पिका, अमरपुष्पी, अश्वबाल, इक्षुकांड, इक्षुकाण्ड, इक्षुगंध, इक्षुगंधा, इक्षुगन्ध, इक्षुगन्धा, इक्षुरस, इक्ष्वांलिका, काँस, कांस, काशतृण, जंतुला, जन्तुला, वायसेक्षु

అర్థం : పశువుల ముఖ్య ఆహారం

ఉదాహరణ : ఆవు పశువుల మేతబీడులో లేతపచ్చికను మేస్తున్నది.

పర్యాయపదాలు : కసవు, గరిక, గాతి, గాధము, తృణం, నడలం, పచ్చిక, పోచ, లేతగడ్డి, లేతపచ్చిక


ఇతర భాషల్లోకి అనువాదం :

वह उद्भिज्ज जिसे चौपाए चरते हैं।

गाय चारागाह में घास चर रही है।
खर, घास, तृण, महावरा, मोहना, शस्य, शाद

అర్థం : పశువులు తినే గడ్డి మరియు తౌడు

ఉదాహరణ : అతను ఆవు కోసము మేత తీసుకురావడానికి వెల్లాడు.

పర్యాయపదాలు : గాసము, గ్రాసము, మేత


ఇతర భాషల్లోకి అనువాదం :

पशुओं के खाने की घास, भूसा आदि।

वह गाय के लिए चारा लाने गया है।
अलफ, घास भूसा, घास-भूसा, चारा, रातिब, लेहना

Grass mowed and cured for use as fodder.

hay

అర్థం : పశువులకు మేతగా వేసేది

ఉదాహరణ : మేము ప్రతిరోజు భోజనం చేసే ముందు పశువులకు గడ్డి వేస్తాము.

పర్యాయపదాలు : కసువు, సొప్ప


ఇతర భాషల్లోకి అనువాదం :

पके हुए अन्न का वह थोड़ा-सा अंश जो भोजन या श्राद्ध आदि के समय गाय के लिए निकाला जाता है।

हमारे यहाँ प्रतिदिन भोजन करने से पहले गाय को गोग्रास खिलाया जाता है।
गोग्रास

అర్థం : వరి, గోధుమ, రాగి కంకులలో ధాన్యాన్ని తీసివేయగా మిగిలిన పొడవైన కంకులు పశువులకు ఆహారంగా వేస్తారు

ఉదాహరణ : గడ్డివాములోని బొప్పని పశువులు తింటున్నాయి.

పర్యాయపదాలు : ఎండుకసువు, ఎండుగడ్డి, కసువు, బొప్ప


ఇతర భాషల్లోకి అనువాదం :

धान आदि के सूखे डंठल जिनमें से दाने निकाल लिए गए हों।

मवेशी खलिहान में पुआल खा रहे हैं।
पयार, पयाल, पुआल, पुराल, पुवाल, लिरुआ

Plant fiber used e.g. for making baskets and hats or as fodder.

straw