అర్థం : మనిషిని శారీరకంగా బాధించుట.
ఉదాహరణ :
గాంధీగారు హింసకు విరోధిగా ఉన్నారు.
పర్యాయపదాలు : ప్రతిఘతనము, ప్రాణచ్ఛేదము, వధ, సంహారము, హత్య, హింస, హింసనము
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ప్రాణం లేకుండా చేయడం
ఉదాహరణ :
అతడు తన తండ్రిని హత్యచేసినాడు ఏ ప్రాణినైన వధించుట మహాపాపం.
పర్యాయపదాలు : ఘాతం, చంపడం, ప్రాణచ్ఛేదము, వధ, సంహారము, హత్య
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी मनुष्य, प्राणी आदि को जान-बूझकर किसी उद्देश्य से मार डालने की क्रिया।
किसी भी प्राणी की हत्या महापाप है।