పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఖర్చుపెట్టు అనే పదం యొక్క అర్థం.

ఖర్చుపెట్టు   క్రియ

అర్థం : డబ్బులు వాడడం.

ఉదాహరణ : ఈ రోజు నేను నూరు రూపాయలు ఖర్చు పెట్టాను.

పర్యాయపదాలు : ఖర్చుచేయు, దుబారచేయు, వ్యయంచేయు, వ్యయపరుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई काम पूरा करने के लिए पारिश्रमिक, मूल्य आदि के रूप में धन का दिया जाना।

आज किराये में ही सौ रुपये खर्च हो गए।
उठना, खर्च होना, लगना, व्यय होना

Be spent.

All my money went for food and rent.
go

అర్థం : కొనుక్కోవడం

ఉదాహరణ : అప్పుడు నేను నా ఐదు రూపాయలు ఖర్చుపెట్టాను


ఇతర భాషల్లోకి అనువాదం :

हिसाब होने पर कुछ धन किसी के जिम्मे ठहरना।

आप पर मेरे पाँच रुपए निकलते हैं।
निकलना