అర్థం : అవసరాల కొరకు వాడుకోవడం
ఉదాహరణ :
మేస్త్రీ ఇల్లు కట్టడానికి వంద సిమెంటి మాడెల్ని ఖర్చు చేశాడు.
పర్యాయపదాలు : ఉపయోగించు, వినియోగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : డబ్బులు వాడడం.
ఉదాహరణ :
ఈ రోజు నేను నూరు రూపాయలు ఖర్చు పెట్టాను.
పర్యాయపదాలు : ఖర్చుపెట్టు, దుబారచేయు, వ్యయంచేయు, వ్యయపరుచు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎక్కువ డబ్బు ను ఉపయోగించడం
ఉదాహరణ :
సునీల్ కు కొత్త ఉద్యోగం దొరికింది అతను తన స్నేహితులకు వింధు పేరుతో ఖర్చుచేశాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी से अत्यधिक खर्च कराना।
सुनील को नई नौकरी मिलते ही उसके साथियों ने उसे दावत के नाम पर खूब लूटा।