పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఖర్చగు అనే పదం యొక్క అర్థం.

ఖర్చగు   క్రియ

అర్థం : తక్కువ వస్తువులను కొన్నప్పటికీ ఎక్కువ డబ్బు ఉపయోగించడం

ఉదాహరణ : ఇంత తక్కువ సామాను! అన్నిడబ్బులు తినేశాయా

పర్యాయపదాలు : తిను


ఇతర భాషల్లోకి అనువాదం :

खर्च कर देना या उड़ा देना।

इतना ही सामान ! सब पैसा खा गए क्या?
खाना

Spend extravagantly.

Waste not, want not.
consume, squander, ware, waste

అర్థం : అవసరానికి మించి ఎక్కువ ఖర్చు చేయడం

ఉదాహరణ : సేఠ్ పుట్టినరోజుకు చాలాడబ్బు వృధాఖర్చయింది

పర్యాయపదాలు : వృధాఖర్చగు, వ్యయమగు


ఇతర భాషల్లోకి అనువాదం :

जरूरत से ज्यादा व्यय होना।

सेठ के जन्मदिन पर बहुत-सा धन उड़ गया।
उड़ना

Spend extravagantly.

Waste not, want not.
consume, squander, ware, waste

అర్థం : ఏదైనా భోజ్య వస్తువు ఎక్కువగా తినబడడం

ఉదాహరణ : పెళ్లిలో చాలా లడ్లు ఖర్చయ్యాయి

పర్యాయపదాలు : అయిపోవు, పోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी भोज्य वस्तु का भोगा जाना।

शादी में बहुत लड्डू उड़े।
उड़ना