పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి క్రూరమైన అనే పదం యొక్క అర్థం.

క్రూరమైన   విశేషణం

అర్థం : ప్రచండమైన భావనలు

ఉదాహరణ : ఈరోజుల్లో ప్రతి ప్రాంతంలో క్రూరమైన సంఘటనలు జరుగుతున్నాయి.

పర్యాయపదాలు : ఘోరమైన, హింసాత్మకమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रचंड एवं निष्ठुर।

आजकल हर क्षेत्र में गलाकाट प्रतिस्पर्धाएँ शुरु हैं।
गलाकाट

Marked by extreme and violent energy.

A ferocious beating.
Fierce fighting.
A furious battle.
ferocious, fierce, furious, savage

అర్థం : ఎవ్వరైతే హింసలు చేస్తారో.

ఉదాహరణ : ఈ రోజుల్లో మానవుడు క్రూరమైన పనులు చేస్తున్నాడు.

పర్యాయపదాలు : ప్రచండమైన, రక్తవర్ణమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Characterized by violence or bloodshed.

Writes of crimson deeds and barbaric days.
Fann'd by Conquest's crimson wing.
Convulsed with red rage.
crimson, red, violent

అర్థం : దీనిలో హింస ఉంటుంది.

ఉదాహరణ : నాజీలు యూదులను కౄరముగా హింసించెను.

పర్యాయపదాలు : అసభ్యమైన, ఘాతుకమైన, ర్యాగింగ్, హింసాత్మకమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें हिंसा हो।

नाज़ियों ने यहूदियों के प्रति हिंसक रवैया अपनाया।
बढ़ती हुई हिंसक वृत्ति मनुष्य को पशु से भी बदतर बनाती जा रही है।
घातक, घातकी, नृशंस, बर्बर, हिंसक, हिंसात्मक

అర్థం : ఎవ్వరైతే అత్యాచారాలు చేస్తారో.

ఉదాహరణ : కంసుడు ఒక క్రూరమైన పాలకుడు.

పర్యాయపదాలు : దౌర్జన్యమైన, నిర్దయాత్మకమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Marked by unjust severity or arbitrary behavior.

The oppressive government.
Oppressive laws.
A tyrannical parent.
Tyrannous disregard of human rights.
oppressive, tyrannical, tyrannous