అర్థం : క్రిములను నాశనంచేసేది
ఉదాహరణ :
నిల్వ ఉన్న నీటిగుంటలలో కీటకనాశక మందులను చల్లారు.
పర్యాయపదాలు : కీటకనాశిని
ఇతర భాషల్లోకి అనువాదం :
Preventing infection by inhibiting the growth or action of microorganisms.
bactericidal, disinfectant, germicidal