అర్థం : అభిప్రాయానుసారము
ఉదాహరణ :
మీరు కోరిన అన్ని కార్యాలను చేయడానికి ఏవిధమైన సమస్యా లేదు
పర్యాయపదాలు : అభిప్రాయ పడిన, అభిమతానుసారమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఆశ కలుగుట.
ఉదాహరణ :
మనం కోరిన కోరికలన్నీ జరగకపోవచ్చు.
పర్యాయపదాలు : అపేక్షించిన, అభిషించిన, అభీష్ట కలిగిన, ఆశపడిన, ఇష్టపడిన, కమనీయమైన, కాంక్షించిన, కోరబడిన, మనసుపడిన, మనోవాంఛితమైన, ముచ్చటపడిన, మోజుపడిన, వరించిన, వలచిన, వాంఛనీయమైన, వాంఛించిన
ఇతర భాషల్లోకి అనువాదం :