అర్థం : ఆసక్తి కలిగి ఉండటం.
ఉదాహరణ :
నాకు చిన్నప్పటి నుండి తాజ్‍మహల్ చూడాలని ఆశ ఉంది.
పర్యాయపదాలు : ఆశ
ఇతర భాషల్లోకి అనువాదం :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.అర్థం : ఇష్టము కలిగి ఉండుట
ఉదాహరణ :
మమతకు ఉల్లాసంగా తిరగడంలో ఆశక్తి ఎక్కువ.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏ పనైనా చేయడానికి మనస్సులో కలిగే ఆశ.
ఉదాహరణ :
అతను తన కోరికను అనుసరించి ఏదో ఒక పని చేస్తున్నాడు.
పర్యాయపదాలు : అభిరుచి, ఆకాంక్ష, కాంక్ష
ఇతర భాషల్లోకి అనువాదం :
A sense of concern with and curiosity about someone or something.
An interest in music.అర్థం : దేనిపైనైన ఏకాగ్రత చూపించడం
ఉదాహరణ :
చదువులో అతని ఆసక్తి చూసి అతనిని నగరంకు పంపించాడు.
పర్యాయపదాలు : అసక్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
एकाग्र भाव से किसी काम या बात की ओर ध्यान या मन लगने की अवस्था या भाव।
पढ़ाई में उसकी लगन को देखते हुए उसे शहर भेजा गया।A strong liking.
My own preference is for good literature.అర్థం : దేనిమీదైన ఆశ లేకపోవడం
ఉదాహరణ :
మానవుడి ప్రతికోరిక పూర్తి కాదు.నాకు ఈరోజు అన్నం తినాలనే కోరిక లేదు.
ఇతర భాషల్లోకి అనువాదం :
मन में दबी रहनेवाली तीव्र कामना या लालसा।
मनुष्य की प्रत्येक इच्छा पूरी नहीं होती।అర్థం : సంబోగాసక్తులను ఆచరించకపోవడం
ఉదాహరణ :
బ్రహ్మచారి కోరికను జయించి తమ వ్రతాన్ని ఆచరించడం.
పర్యాయపదాలు : ఇచ్చా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒకరి మధ్య ఒకరికి అభిమానం కలిగి ఉండటం.
ఉదాహరణ :
భర్త ఇష్టంతో ఆమె తన పేదరికాన్ని మరిచిపోయింది.
పర్యాయపదాలు : ఇష్టం, ప్రియం, ప్రీతి, ప్రేమ
ఇతర భాషల్లోకి అనువాదం :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.అర్థం : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం
ఉదాహరణ :
అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.
పర్యాయపదాలు : అభిలాష, ఆకాంక్ష, ఆశ, ఆశయం, కల, లాలస
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।
वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।