అర్థం : అడవి పంది దంతం
ఉదాహరణ :
అడవి పంది తన కోరతో గొర్రెపిల్లను పడేసింది.
పర్యాయపదాలు : కోర కొమ్ము, దంతం
ఇతర భాషల్లోకి అనువాదం :
A long pointed tooth specialized for fighting or digging. Especially in an elephant or walrus or hog.
tuskఅర్థం : ఖడ్గమృగానికి మొహంపైన ఉన్న కొమ్ము
ఉదాహరణ :
ఖడ్గమృగం తన కొమ్మును చెట్టుకేసి రుద్దుకుంటోంది.
పర్యాయపదాలు : ఖడ్గమృగపుకొమ్ము, గోరు, దంతం, ముల్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
One of the bony outgrowths on the heads of certain ungulates.
horn