పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కోటు అనే పదం యొక్క అర్థం.

కోటు   నామవాచకం

అర్థం : జంతువుల చర్మంతో తయారుచేసిన దుస్తులు

ఉదాహరణ : కొంతమంది ప్రజలు చలికి రక్షణగా కోటును ధరిస్తారు.

పర్యాయపదాలు : అంగరకా, అంగరేకు, అరచట్ట, కబాయి, కుబుసం, గుడిగి, చొక్కా, చొక్కాయి, చొగా, పేరణం, పేరణీ


ఇతర భాషల్లోకి అనువాదం :

समूर आदि पशुओं की खाल का बना हुआ एक गरम पहनावा।

कुछ लोग ठंडक से बचने के लिए पोस्तीन पहनते हैं।
पोस्तीन

అర్థం : ఆంగ్లేయులు వస్త్రం దీని చొక్కా పైన వేసుకుంటారు

ఉదాహరణ : నెహ్రూగారు తన కోటు పైన గులాబీని పెట్టుకునేవారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

अंग्रेज़ी ढंग का एक वस्त्र जो क़मीज़, कुरते के ऊपर पहना जाता है।

नेहरूजी अपने कोट में गुलाब लगाया करते थे।
कोट

An outer garment that has sleeves and covers the body from shoulder down. Worn outdoors.

coat