పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కొస అనే పదం యొక్క అర్థం.

కొస   నామవాచకం

అర్థం : ఇల్లు, వీధి మరియు మార్గమద్యములో ముందువైపు ఉన్న మూల

ఉదాహరణ : కూడలిలో కొన దగ్గర నిల్చున్న అబ్బాయి ట్రక్కు కింద పడబోయాడు.

పర్యాయపదాలు : కొన, చివర, మొన


ఇతర భాషల్లోకి అనువాదం :

मकान,गली अथवा मार्ग पर आगे की ओर निकला हुआ कोना।

चौराहे के नुक्कड़ पर खड़ा लड़का ट्रक की चपेत में आ गया।
नाका, नुक्कड़, नुक्कड़

The intersection of two streets.

Standing on the corner watching all the girls go by.
corner, street corner, turning point

అర్థం : వస్త్రం యొక్క కింది భాగం.

ఉదాహరణ : ఆమె చీర యొక్క అంచు నలుపు రంగులో ఉన్నది.

పర్యాయపదాలు : అంచు, అగ్రభాగం, కొన, తీరం, మొగదల, శిరోభాగం


ఇతర భాషల్లోకి అనువాదం :

अधिक लंबी और कम चौड़ी वस्तु के वे दोनों सिरे जहाँ उसकी चौड़ाई का अंत होता है।

आपकी साड़ी का छोर काँटे में फँस गया है।
अखीर, किनारा, छोर, सिरा

The boundary of a surface.

border, edge

అర్థం : చీర మొదలగువాటి కొంగు లేక కొన

ఉదాహరణ : అతను ధోతీ యొక్క అంచును చింపి తీసేశాడు

పర్యాయపదాలు : అంచు, కొన, మొన


ఇతర భాషల్లోకి అనువాదం :

साड़ी, धोती आदि का किनारा जो लंबाई के बल में प्रायः अलग रंगों से बुना होता है।

उसने धोती की किनारी को फाड़कर निकाल दिया।
आँवठ, किनारी, पाड़

A strip forming the outer edge of something.

The rug had a wide blue border.
border