సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : బరువు కొలిచే యూనిట్.
ఉదాహరణ : బరువులను, దూరాలను వేరు-వేరు పద్దతులలో కొలుస్తారు.
పర్యాయపదాలు : తూకము, పరిమాణము
అర్థం : బరువును తెలుసుకోవడానికి చేసే పని
ఉదాహరణ : ఒక గోనె సంచిలో బియ్యం తూకం దాదాపు వంద కిలోలు వుంటుంది
పర్యాయపదాలు : తూకం, పరిమాణం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
किसी वस्तु का भार, तौल, नाप, मूल्य आदि।
అర్థం : ఒక వస్తువు దాని బరువును తెలుసుకోవడానికి చేసే పని
ఉదాహరణ : మీ తూకం సరిగా లేదు.
పర్యాయపదాలు : తూకం
तौलने की क्रिया या भाव।
అర్థం : దూరంను పరిగనించడం
ఉదాహరణ : సర్వే వారు పొలం కొలిచిన తర్వాత కార్యాలయానికి వెళ్లారు.
పర్యాయపదాలు : కొలవడం
అర్థం : ఏదైన వస్తువ యొక్క పొడవు వెడల్పును కొలిచేది.
ఉదాహరణ : శోహన్ యొక్క గది యొక్క కొలత ముప్పై ఇంచీలు.
పర్యాయపదాలు : కొలమానం, కొలువడి, పరిమాణం
किसी चीज़ की लंबाई, चौड़ाई, ऊँचाई आदि जिसका विचार किसी निर्दिष्ट लंबाई के आधार पर या तुलना में होता है।
ఆప్ స్థాపించండి