అర్థం : చెట్టు యొక్క ఏదైనా ఎండినభాగం ఇది వస్తు తయారీకి ఉపయోగపడుతుంది.
ఉదాహరణ :
కొయ్యను అలంకరించే వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
The hard fibrous lignified substance under the bark of trees.
woodఅర్థం : పశువుల్ని కట్టివేయడానికి ఉపయోగించు ఒక లావైన పెద్ద కర్ర ఇది భూమిలో పాతబడి ఉంటుంది.
ఉదాహరణ :
గేదె కట్టుగొయ్యను తెంపుకొని పోయింది
పర్యాయపదాలు : కట్టు గొయ్య
ఇతర భాషల్లోకి అనువాదం :
A long (usually round) rod of wood or metal or plastic.
poleఅర్థం : మంట పెట్టడానికి ఉపయోగపడే కట్టె
ఉదాహరణ :
కుమ్మరి కొయ్య ద్వారా కుండను పగులగొట్టాడు.
పర్యాయపదాలు : కర్ర
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చెట్టుకొమ్మల ద్వారా వచ్చే కట్టె
ఉదాహరణ :
అతడు కుక్కను కర్రతో కొట్టాడు.
పర్యాయపదాలు : కర్ర
ఇతర భాషల్లోకి అనువాదం :