అర్థం : తన దుకాణంలోని వస్తువులు ఎవరూ తీసుకోకపోవడం
ఉదాహరణ :
వ్యాపారి అమ్ముడుపోని సామాన్లను తక్కువ ధరకు అమ్మేశాడు.
పర్యాయపదాలు : అమ్ముడుపోని
ఇతర భాషల్లోకి అనువాదం :
Not disposed of by purchase.
The house has been on the market almost a year and is still unsold.