అర్థం : ఒక వస్తువు పొడవు వెడల్పు అంతమయ్యే చోటు
ఉదాహరణ :
ఈ పళ్ళెం యొక్క అంచు చాలా పలుచగా ఉంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇల్లు, వీధి మరియు మార్గమద్యములో ముందువైపు ఉన్న మూల
ఉదాహరణ :
కూడలిలో కొన దగ్గర నిల్చున్న అబ్బాయి ట్రక్కు కింద పడబోయాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
The intersection of two streets.
Standing on the corner watching all the girls go by.అర్థం : చీర మొదలగువాటి కొంగు లేక కొన
ఉదాహరణ :
అతను ధోతీ యొక్క అంచును చింపి తీసేశాడు
ఇతర భాషల్లోకి అనువాదం :