పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కొండనాలుక అనే పదం యొక్క అర్థం.

కొండనాలుక   నామవాచకం

అర్థం : నోటి లోపల నాలుకకు పై భాగం వుండేది

ఉదాహరణ : రాముకి కొండనాలుక వాపు వచ్చింది.

పర్యాయపదాలు : చిరునాలుక


ఇతర భాషల్లోకి అనువాదం :

मुँह के अंदर का ऊपरी अंग या भाग जिसके नीचे जीभ रहती है।

राम के तालु में सूजन आ गई है।
अधरिका, काकुद, तलुआ, तालु, तालू, वक्त्रदल

The upper surface of the mouth that separates the oral and nasal cavities.

palate, roof of the mouth

అర్థం : నోటిలోపల నాలుకకు పైభాగంలో అంగిట్లోవుండే చిన్ననాలుక.

ఉదాహరణ : కొండనాలుక పెరుగుట వలన అతనికి తినడం_త్రాగడం కష్టంగా ఉంది.

పర్యాయపదాలు : అంగిటిముల్లు, ఘంటిక, చిరునాలుక


ఇతర భాషల్లోకి అనువాదం :

गले के अंदर लटकने वाला वह माँसपिंड जो जीभ के जड़ के पास होता है।

घाँटी बढ़ जाने के कारण उसे खाने-पीने में कठिनाई हो रही है।
अकौआ, अलिजिह्वा, कौआ, कौवा, गलशुंडी, घंटी, घाँटी, चोर-स्नायु, चोरस्नायु, लंगर, शुंडी

A small pendant fleshy lobe at the back of the soft palate.

uvula