అర్థం : స్వాతంత్ర్యదినోత్సవం, గణతంత్రదినోత్సవం రోజున ప్రముఖులు ఎగురవేసేది
ఉదాహరణ :
భారతదేశపు జాతీయజెండా మధ్యలో చక్రం గుర్తుఉంది.
పర్యాయపదాలు : జండా, జెండా, త్రివర్ణపతాకం, ధ్వజం, పతాకం, బావుటా
ఇతర భాషల్లోకి అనువాదం :
Emblem usually consisting of a rectangular piece of cloth of distinctive design.
flag