అర్థం : పిల్లలు సంతోషంతో చేసే శబ్ధం.
ఉదాహరణ :
పిల్లలు అమ్మ ఒడిలో కేరింతలు కొడుతున్నాడు.
పర్యాయపదాలు : అరుపులుపెట్టు, ఆనందంతో కేకలువేయు, కూతలుపెట్టు, కేకలుపెట్టు, కేరింతలుకొట్టు, హర్షధ్వనిచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
आनंदसूचक अस्पष्ट शब्द करना।
बच्चा माँ की गोद में किलकारी मार रहा था।అర్థం : ఆపద సమయంలో గట్టిగా అరవడం.
ఉదాహరణ :
తోడేలుని చూసి గొర్రెలకాపరి కాపాడండీ-కాపాడండీ తోడేలు వచ్చేసింది అని కేకలువేశాడు.
పర్యాయపదాలు : కేకలుపెట్టు, బిగ్గరగా అరుచు, బొబ్బరించు, భయంకరంగా అరుచు
ఇతర భాషల్లోకి అనువాదం :
विपत्ति आदि के समय या ऐसे ही जोर से बोलना या आवाज करना।
भेड़िये को देखकर गड़ेरिया चिल्लाया, बचाओ-बचाओ, भेड़िया आ गया।Make loud and annoying noises.
racket