పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కేంద్రం అనే పదం యొక్క అర్థం.

కేంద్రం   నామవాచకం

అర్థం : పరమాణుల మద్య భాగంలా దమనత్వం కలిగి ఉండుట

ఉదాహరణ : కేంద్రకంలో ప్రోటీనులు, న్యూట్రాన్లు ఉంటాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

परमाणु का मध्य भाग जिसमें धनात्मक आवेश होता है।

नाभिक में प्रोटान और न्युट्रान दोनों होते हैं।
केंद्र, केन्द्र, नाभिक

The positively charged dense center of an atom.

nucleus

అర్థం : నియమితమైన కార్యక్రమాలు జరిగే చోటు

ఉదాహరణ : ఢిల్లీ నేతలకు ఒక కార్యకేంద్రస్థానం ఉంది.

పర్యాయపదాలు : కార్యకేంద్రస్థానం, కార్యాలయం, కేంద్రస్థలం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जो किसी कार्य आदि के लिए नियत हो या वहाँ कोई कार्य विशेष रूप से होता हो।

दिल्ली नेताओं के लिए एक राजनैतिक केंद्र है।
अड्डा, केंद्र, केंद्र स्थान, केंद्रस्थल, केंद्रीय स्थान, केन्द्र, केन्द्र स्थान, केन्द्रस्थल, केन्द्रीय स्थान

అర్థం : వాహనాలు వచ్చిపోవుటకు ఏర్పరిచిన స్థానం.

ఉదాహరణ : బస్సు వాహనస్థలం యాత్రికలతో నిండిపోయినది.

పర్యాయపదాలు : పరివహాన స్థానం, పరివాహకస్థలం, రవాణాసంస్థ, వాహనస్థలం


ఇతర భాషల్లోకి అనువాదం :

वाहनों के प्रारंभ होने व रुकने का स्थान।

बस अड्डे पर यात्रियों की भीड़ लगी है।
अड्डा, इस्टेशन, परिवहन स्थल, स्टेशन, स्थानक

Station where transport vehicles load or unload passengers or goods.

depot, terminal, terminus

అర్థం : ఏదైన ముఖ్యమైన పనికి కొంత మంది ప్రజలు కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రదేశం.

ఉదాహరణ : స్వాతంత్ర్య సంగ్రామం యొక్క సమయంలో లక్నో విప్లవకారులకు కేంద్రస్థానంగా ఉండేది.

పర్యాయపదాలు : కేంద్రస్థానం, నడిమి ప్రాంతం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विशेष कार्य के लिए कुछ लोगों के मिलने या इकट्ठा होने या रहने की जगह।

यह शहर असामाजिक तत्वों का अड्डा बन गया है।
अड्डा, केंद्र, केन्द्र, गढ़