అర్థం : ధనాధిపతి
ఉదాహరణ :
యుధిష్టిరుడు కుబేరుని అన్ని ప్రశ్నలకు మంచి సమాధానాలు చెప్పాడు.
పర్యాయపదాలు : పుణ్యజనుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A deity worshipped by the Hindus.
hindu deityఅర్థం : ధనము ఎక్కువగాగల వ్యక్తి.
ఉదాహరణ :
ప్రపంచములో ధనికులకు లోటు లేదు.
పర్యాయపదాలు : డబ్బుగలవాడు, ధనవంతుడు, ధనికుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కలియుగంలో వేంకటేశ్వరస్వామికి అప్పు ఇచ్చినవాడు
ఉదాహరణ :
కుబేరుడు సంబంధంలో రావణుడికి అన్న.
పర్యాయపదాలు : అలకాపతి, ధనధారి, ధననాథుడు, ధనరాజు, నిధిపాలుడు, మనురాజు, యక్షరాజు, రత్నగర్భుడు, రత్నాకరుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
यक्षों के राजा जो इंद्र की निधियों के भंडारी माने जाते हैं।
कुबेर संबंध में रावण के भाई थे।A deity worshipped by the Hindus.
hindu deity