పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కుక్క అనే పదం యొక్క అర్థం.

కుక్క   నామవాచకం

అర్థం : మొరిగే జంతువు

ఉదాహరణ : కుక్క రాత్రంతా భౌ-భౌ అనడం ద్వారా అమ్మ రాత్రంతా నిద్రపోలేదు.

పర్యాయపదాలు : అలిపకము, కుకురము, కుక్కుటము, గృహమృగము, గ్రామమృగము, గ్రామసింహం, జకుటము, నాయి, మృగదంశకము, రత్రవణము, వృకరాతి, శయాలువు, శునకము, శ్వానము, సారమేయము, సూచకము


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : విశ్వాసం కలిగిన జంతువుల బండి

ఉదాహరణ : అతను కుక్కల బండిలో ప్రయాణం చేసి వచ్చాడు.

పర్యాయపదాలు : కాలబైరవుడు, బైరవుడు, శునకం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का घोड़ा।

वह सुनाही पर सवार होकर आया।
सुनाही

అర్థం : కుక్కను సాహిత్యంలో ప్రయోగించిన విధం

ఉదాహరణ : దరపన్ కేరి గుహలోనికి శునకం ప్రవేశించింది.

పర్యాయపదాలు : గ్రామసింహము, శునకం


ఇతర భాషల్లోకి అనువాదం :

कुत्ते का साहित्यिक प्रयोग।

दरपन केरि गुफा में,सुनहा पैठा आय।
सुनहा