అర్థం : ఏదేని వస్తువును లేక మనిషిని గట్టిగా ఎత్తైన ప్రదేశమునుండి కిందికి వేయడం
ఉదాహరణ :
పిల్లవాడు బొమ్మను కిందపడేశాడు
పర్యాయపదాలు : కిందవేయు, పడవేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु, व्यक्ति या किसी भाग को ज़ोर के साथ ऊँचे स्थान से नीचे की ओर गिराना।
बच्चा खिलौनों को पटक रहा है।Set (something or oneself) down with or as if with a noise.
He planked the money on the table.