సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నదికంటే విస్తీర్ణంలో చిన్నది
ఉదాహరణ : అతను చిన్నచెరువులో చేపలను పట్టుకుంటున్నాడు.
పర్యాయపదాలు : కోనేరు, చిన్నచెరువు, తిరుకొలను, పుషరిణి, సరస్సు, సరోవరం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह तालाब या पोखर जो आकार में छोटा हो।
A small lake.
అర్థం : నీళ్ళు ఉన్న పెద్ద కుంట.
ఉదాహరణ : ఎక్కువ ఎండ కారణంగా ఈ చెరువులో నీళ్ళు ఎండిపోతున్నాయి.
పర్యాయపదాలు : కమలిని, కొలను, చెఱువు, జలాశయం, తటాకం, పుష్కరిణి, సరోజిని, సరోవరం
पानी का बड़ा कुंड।
ఆప్ స్థాపించండి