అర్థం : అందరికి సరిపోవునంత భావన
ఉదాహరణ :
ధాన్యం కావలసినంత లభించుట వలన మనకు ఎప్పుడు ఆకలి చావులు ఉండవు.
పర్యాయపదాలు : చాలినంత, తగినంత, సంపూర్ణత
ఇతర భాషల్లోకి అనువాదం :
पर्याप्त होने की अवस्था या भाव।
अन्न की पर्याप्तता के कारण हमें कभी भूखों नहीं मरना पड़ता।అర్థం : ఎంతకావాలో అంత.
ఉదాహరణ :
వందమందికి తగినంత భోజనము అక్కడ ఉంది.
పర్యాయపదాలు : చాలినంత, తగినంత, సరిపోవునంత
ఇతర భాషల్లోకి అనువాదం :