పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కాలిబాట అనే పదం యొక్క అర్థం.

కాలిబాట   నామవాచకం

అర్థం : రోడ్డు ప్రక్కన కాలినడకకు ఉండే ప్రదేశము

ఉదాహరణ : రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి పాదాచారయాత్రికులు కాలిత్రోవలో నడవాలి.

పర్యాయపదాలు : కాలిత్రోవ, ఫుట్‍పాత్


ఇతర భాషల్లోకి అనువాదం :

सड़क के किनारे का वह भाग जिनपर लोग पैदल चलते हैं।

सड़क दुर्घटना से बचने के लिए पैदल यात्रियों को फुटपाथ पर चलना चाहिए।
पटरी, फ़ुटपाथ, फुटपाथ

A path set aside for walking.

After the blizzard he shoveled the front walk.
paseo, walk, walkway

అర్థం : నడచి వెళ్ళే దారి

ఉదాహరణ : ఆమె కాలిబాటలో తన భర్తకి భోజనం తీసుకొని వెళుతుంది.

పర్యాయపదాలు : నడిచేదారి


ఇతర భాషల్లోకి అనువాదం :

जंगलों या खेतों में का वह पतला रास्ता जो लोगों के आने-जाने से बन जाता है।

वह पगडंडी से होकर अपने पति के लिए खाना ले जा रही थी।
खुरहर, पगडंडी, पौदर, स्कंधपथ, स्कन्धपथ

A trodden path.

footpath, pathway