పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కాలకూటవిషం అనే పదం యొక్క అర్థం.

కాలకూటవిషం   నామవాచకం

అర్థం : అత్యధిక ప్రభావం కలిగిన విషం

ఉదాహరణ : ప్రమాదకరమైన విషం తీసుకొనుట కారణంగా వైద్యుడు కూడ అతన్ని రక్షించలేక పోయాడు.

పర్యాయపదాలు : "ప్రమాదకరమైన విషం, భయంకరమైనవిషం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह विष जो घातक हो या बहुत ही तेज़ हो।

उग्र विष खा लेने के कारण चिकित्सक भी उसे नहीं बचा सके।
उग्र विष, भारी जहर, भारी ज़हर, हलाहल

Any substance that causes injury or illness or death of a living organism.

poison, poisonous substance, toxicant

అర్థం : పాలసముద్రాన్ని చిలికినప్పుడు అమృతంకు ముందు వచ్చినది

ఉదాహరణ : భగవంతుడైన శివుడు లోక కళ్యాణం కోసం హాలాహలం సేవించాడు.

పర్యాయపదాలు : హాలాహల విషం, హాలాహలం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह प्रचंड विष जो समुद्रमन्थन के समय समुद्र से निकला था।

भगवान शंकर विश्व कल्याण हेतु हलाहल को पी गए।
कालकूट, सिंधुविष, सिन्धुविष, हलाहल, हलाहल विष