పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కార్యాలయం అనే పదం యొక్క అర్థం.

కార్యాలయం   నామవాచకం

అర్థం : ఉద్యోగులు కూర్చోని పని చేసే స్థలం

ఉదాహరణ : అతడు ప్రతిరోజు సమయానికి ,కార్యాలయానికి వెళ్ళుతాడు.

పర్యాయపదాలు : ఆఫీస్


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ किसी विशेष व्यापार या कार्य की व्यवस्था करने वाले कर्मचारी बैठकर सब काम बराबर नियमित रूप से करते हों।

वह प्रतिदिन समय पर कार्यालय जाता है।
आफिस, ऑफिस, कार्यालय, दफ़्तर, दफ्तर

Place of business where professional or clerical duties are performed.

He rented an office in the new building.
business office, office

అర్థం : సమాజం ద్వారా నిర్థేసితమైన ఒక పని చేసే ప్రత్యేక ప్రదేశం.

ఉదాహరణ : ఈ కార్యాలయం యొక్క సంస్థ ఎంత పనికిమాలినది అంటే ఎవరు సమయానికి పని చెయ్యరు.

పర్యాయపదాలు : వ్యవస్థ, సంస్థ


ఇతర భాషల్లోకి అనువాదం :

समाज द्वारा निर्धारित किसी काम को करने की एक विशेष प्रचलित रीति या ढंग।

इस कार्यालय की व्यवस्था इतनी बेकार है कि कोई भी काम समय पर नहीं होता।
प्रबंध, प्रबन्ध, व्यवस्था

అర్థం : నియమితమైన కార్యక్రమాలు జరిగే చోటు

ఉదాహరణ : ఢిల్లీ నేతలకు ఒక కార్యకేంద్రస్థానం ఉంది.

పర్యాయపదాలు : కార్యకేంద్రస్థానం, కేంద్రం, కేంద్రస్థలం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जो किसी कार्य आदि के लिए नियत हो या वहाँ कोई कार्य विशेष रूप से होता हो।

दिल्ली नेताओं के लिए एक राजनैतिक केंद्र है।
अड्डा, केंद्र, केंद्र स्थान, केंद्रस्थल, केंद्रीय स्थान, केन्द्र, केन्द्र स्थान, केन्द्रस्थल, केन्द्रीय स्थान

అర్థం : -పని చేసే స్థలం

ఉదాహరణ : ఈ రోజు మధ్యాహ్నానికి అతడు కార్యాలయానికి చేరుకున్నాడు.

పర్యాయపదాలు : కార్యస్థలం


ఇతర భాషల్లోకి అనువాదం :

* काम करने का स्थान।

आज वह दोपहर को कार्य-स्थल पहुँचा।
कार्य-स्थल, कार्यस्थल

A place where work is done.

He arrived at work early today.
work, workplace

అర్థం : -ఒక ప్రదేశం ఇందులో చాలా ప్రత్యేకమైన కార్యాలను చేస్తారుజరుగుతాయి.ఉద్యోగస్థులు పనికి వెళ్ళే చోటు.

ఉదాహరణ : -సైనికులకు శిక్శణనిచ్చే క్షేత్రంలోకి మనం వెళ్లలేము.

పర్యాయపదాలు : -క్షేత్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जिसमें कोई विशेष कार्य किया जाए या होता हो या जो किसी विशेष काम के लिए आरक्षित हो।

सैनिकों के प्रशिक्षण क्षेत्र में हम नहीं जा सकते।
क्षेत्र, सेक्टर

A part of a structure having some specific characteristic or function.

The spacious cooking area provided plenty of room for servants.
area

అర్థం : పాలనాధికారులు కార్యక్రమాలను నిర్వహించే స్థలం.

ఉదాహరణ : -ఈ రోజు కార్యాలయానికి సెలవు నిషేధించబడిందికార్యాలయ పనిలో నిమగ్నమయ్యారు.

పర్యాయపదాలు : ఆఫీసు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्यालय में काम करनेवाले लोग।

आज पूरा कार्यालय छुट्टी मना रहा है।
पूरा कार्यालय कार्यालयी कामों में लगा हुआ है।
आफिस, ऑफिस, कार्यालय, दफ़्तर, दफ्तर

Professional or clerical workers in an office.

The whole office was late the morning of the blizzard.
office, office staff