అర్థం : విషేశ కార్యము చేయు వారు.
ఉదాహరణ :
కాంగ్రేసు కార్యకర్తల సభలో అనేక మంది నేతలు పాల్గోన్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो कोई विशेष कार्य करता है।
कांग्रेस के कार्यकर्ताओं की सभा में बड़े-बड़े नेताओं ने भाग लिया।అర్థం : తన ఇష్టంతో , సేవాభావంతో ఏపనిలోనైనా ప్రత్యేకించి యోదుడులాగా పని చేసే వ్యక్తి
ఉదాహరణ :
ఈ మహోత్తర యజ్ఞాన్ని పూర్తి చేయడానికి కార్యకర్తలు అవసరం
ఇతర భాషల్లోకి అనువాదం :
अपनी इच्छा से और केवल सेवा भाव से आप ही किसी काम में विशेषकर सैनिक ढंग से काम करने वाला व्यक्ति।
इस महा यज्ञ को सम्पन्न करने के लिए स्वयंसेवकों की ज़रूरत है।