అర్థం : పనిలో నిమగ్నమై ఉండుట.
ఉదాహరణ :
మా అమ్మ ఒక కార్యశీలత కలిగిన మహిళ
పర్యాయపదాలు : కార్యశీలి, నిమగ్నమవుట, లీనమవుట, విజయవంతురాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
काम या उद्यम में लगा रहनेवाला।
मेरी माँ एक नौकरीशुदा महिला हैं।Actively engaged in paid work.
The working population.