పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కారుమబ్బులు అనే పదం యొక్క అర్థం.

కారుమబ్బులు   నామవాచకం

అర్థం : ఆకాశంలో నలుదిశలా నల్లని మేఘాలన్నీ గుమిగూడి ఉండడం.

ఉదాహరణ : ఆకాశంలొ కారుమబ్బులు కమ్ముకొని ఉన్నాయి.

పర్యాయపదాలు : నల్లమేఘాలు


ఇతర భాషల్లోకి అనువాదం :

आकाश में चारों ओर से घिर आए काले बादलों का समूह।

आकाश में काली घटा छाई हुई है।
काली घटा, घटाटोप, घनघोर घटा

A dark grey cloud bearing rain.

nimbus, nimbus cloud, rain cloud