సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ముఖంలో ఎక్కువ ప్రాకాశవంతము కనిపించుట.
ఉదాహరణ : మహాపురుషుల ముఖవచ్చస్సు చాలా తేజస్వము కలిగివుంటాడు.
పర్యాయపదాలు : కల, తేజస్వము, తేజస్సు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
तेजस्वी होने की अवस्था या भाव।
అర్థం : రత్నాల నుండి వెలువడు వెలుగు.
ఉదాహరణ : వజ్రం యొక్క కాంతి కళ్ళుకు మిరమిట్లు కలుపుతున్నాయి.
పర్యాయపదాలు : అంశువు, క్రాంతి, ప్రకాశం, మినుకు, మెఱుగు, రవణం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
रत्न की चमक-दमक या दीप्ति।
The visual property of something that shines with reflected light.
అర్థం : ఒక రకమైన వెలుతురు.
ఉదాహరణ : ఆమె ముఖం కాంతివంతముగానున్నది.
పర్యాయపదాలు : తేజస్సు, ప్రకాశం, మెరవడం
एक तरह का प्रकाश।
Merriment expressed by a brightness or gleam or animation of countenance.
అర్థం : శోభాయమానముగా ఉన్న
ఉదాహరణ : సూర్యాస్తమయములోని సూర్యుడు చూడడానికి అందముగానున్నాడు.
పర్యాయపదాలు : అందము, దీప్తి, రమణీయత, శోభ
शोभित होने की अवस्था या भाव।
A quality that outshines the usual.
ఆప్ స్థాపించండి