అర్థం : సుఖం కానిది
ఉదాహరణ :
ఈ పరిస్థితిలో పని చేయడం వల్ల నాకు కష్టంగా ఉంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
A condition or state of affairs almost beyond one's ability to deal with and requiring great effort to bear or overcome.
Grappling with financial difficulties.అర్థం : అనుకూల పరిస్థితులు కానప్పుడు ఏర్పడేవి
ఉదాహరణ :
జీవితంలో కష్టం కలిగిన భయపడకుండా ముందుకు వెళ్ళెవాడు దీరుడు.
పర్యాయపదాలు : భాదలు
ఇతర భాషల్లోకి అనువాదం :
The quality of being difficult.
They agreed about the difficulty of the climb.