పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కలుపుతీయు అనే పదం యొక్క అర్థం.

కలుపుతీయు   క్రియ

అర్థం : పంట మద్యలో ఉన్న గడ్డిని కొడవలితో తీసేయడం

ఉదాహరణ : పెద్ద రైతు మా పొలంలో వ్యవసాయ కూలీలతో కలుపు తీయిస్తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

निराने का काम दूसरे से कराना।

बड़े किसान अपना खेत खेतिहर मज़दूरों से निरवाते हैं।
निंदवाना, निंदाई कराना, निंदाना, निरवाना, निराई कराना

అర్థం : ప్రధాన పంటలో మొలిచే రైతుకు అవసరంలేని గడ్డి మొక్కలను తీసివేయడం

ఉదాహరణ : రైతు తన పొలంలో కలుపు తీస్తున్నాడు

పర్యాయపదాలు : పనికిరాని మొక్కలుతీయు


ఇతర భాషల్లోకి అనువాదం :

पौधों के आस-पास की घास निकालना जिससे पौधों की बाढ़ ठीक तरह से हो।

किसान अपने खेतों को निरा रहे हैं।
नलाना, निंदाई करना, निकाना, निराई करना, निराना, नींदना, सोहना

Clear of weeds.

Weed the garden.
weed

అర్థం : పశువుల మేతను పొలం నుండి వేరు చేయడం

ఉదాహరణ : రైతు వుల్లి తోటలో కలుపు తీస్తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

खुरपी की सहायता से निराई करना।

किसान प्याज के खेत को खुरपिआ रहा है।
खुरपिआना, खुरपियाना, खुर्पिआना, खुर्पियाना

Clear of weeds.

Weed the garden.
weed