అర్థం : గోడ మొదలగు వాటిని నిర్మించుట కొరకు సిమెంట్, ఇసుక మొదలగునవి మిశ్రమము చేయుట
ఉదాహరణ :
మేస్త్రీ ఇటుక గోడను కలుపుతున్నాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
The craft of a mason.
masonryఅర్థం : పనిలో లీనమైవుండటం
ఉదాహరణ :
ఒక్కొక్కసారి పొలంలోని పంటను కోయటం కోసం రైతు ఐదు మంది కూలీలను పెడతాడు.
పర్యాయపదాలు : నాటుట, పదునుపెట్టుట, పాతుట
ఇతర భాషల్లోకి అనువాదం :
कार्य में संलग्न करना।
एक एकड़ खेत की फसल काटने के लिए किसान ने पाँच आदमियों को लगाया।