అర్థం : ఏదైనా ఒక భావం మనసులోకి రావడం
ఉదాహరణ :
నా మనసులో ఒక భావం పుట్టింది అప్పటి నుండి మీన ఎందుకు పాఠశాలకు రావడం లేదు
పర్యాయపదాలు : ఉత్పన్నమవు, పుట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : భావన కలగడం
ఉదాహరణ :
నాకు చాలా చలిగా అనిపిస్తోంది.
పర్యాయపదాలు : అనిపించు, అనుభూతిచెందు
ఇతర భాషల్లోకి అనువాదం :