అర్థం : ఏవ్వరితోకూడా పరిచయం లేకుండా ఉండుట.
ఉదాహరణ :
శ్యామ్ ఎవ్వరితో కలవని వ్యక్తి, అతను ఎల్లపుడు ఒంటరిగా ఉంటాడు.
పర్యాయపదాలు : పరిచయంలేకుండా, మాట్లాడకుండా
ఇతర భాషల్లోకి అనువాదం :
जो मिलनसार न हो।
श्याम अमिलनसार व्यक्ति है, वह हमेशा अकेले ही रहता है।