పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కలపడం అనే పదం యొక్క అర్థం.

కలపడం   నామవాచకం

అర్థం : రెండు పానీయాలను ఒకటిగా చేయడం

ఉదాహరణ : అనేక రకాల ఔషదాలను కలపడం వలన చ్యవనప్రాశ్ తయారవుతుంది.

పర్యాయపదాలు : కలయిక, కలుపుట

అర్థం : ఒకదానితో ఒకటి మిశ్రమం చేయడం.

ఉదాహరణ : వైద్యుడు ఔషధాలను కలుపుతున్నాడు.

పర్యాయపదాలు : కలయిక


ఇతర భాషల్లోకి అనువాదం :

वह क्रिया जिससे दो या दो से अधिक वस्तुएँ आदि एक में मिलें।

वैद्यजी अभी दवाओं के मिश्रण में व्यस्त हैं।
अपमिश्रण, आमेजिश, आश्लेषण, मिलावट, मिश्रण, मेल, संगम, संहिता, सङ्गम, सम्मिश्रण

An event that combines things in a mixture.

A gradual mixture of cultures.
mix, mixture

కలపడం   విశేషణం

అర్థం : వేయడం లేదా కలపడం

ఉదాహరణ : షరబత్ లో చక్కెర కలిసింది.

పర్యాయపదాలు : వేయడం


ఇతర భాషల్లోకి అనువాదం :

मिला या घुला हुआ।

शरबत में शर्करा विलीन है।
विलीन